వేసవి ఎండలు ముదిరితే వచ్చే సమస్యల్లో ఒకటి సన్ ర్యాష్ .మెడ,ఛాతీ దగ్గర చిన్న చిన్న పొక్కులుగా ఎర్రగా దురదతో కూడి ఉంటాయి. ఆ వేసవి సన్ ర్యాష్ ఆల్ట్రావయెలెట్ కిరణాల వల్ల వస్తుంది. ఎండకు ఎక్స్ పోజ్ కాకుండా ఉంటే ,లేదా వీలైనంత వరకు సూర్య కిరణాలు సోకకుండా పరిమితంగా ఉంటే చాలు . చర్మాన్ని కవర్ చేసే తేలికైన వస్త్రధారణ ,15 ఎస్ పిఎఫ్ గల సన్ స్ర్కీన్ రాస్తే సరిపోతుంది. రోజులో అవకాశం దొరికినప్పుడల్లా రాయాలి. ఎండలోకి వెళుతుంటే సన్ గ్లాస్ తో లిప్ బామ్ మరిచి పోవద్దు.

Leave a comment