సూర్య కిరణాలు శరీరానికి ఇంట్లోకి నేరుగా సోకే విధంగా జాగ్రత్త తీసుకోవాలి. రక్తంలో అత్యధిక కొలెస్ట్రాల్ ను, స్టెరాయిడ్ హార్మోన్ల,పునరుత్పత్తికి అవసరం అయ్యే సెక్స్ హార్మోన్ల గా మార్చే శక్తి ఈ కిరణాలకు ఉంటుంది.సూర్యకిరణాలు రోజులో ఒక్కసారి సోకిన రక్తపోటు తగ్గుతుంది. పిల్లల్లో ఎముకలు ఎదుగుదలకు అవసరం అవుతుంది.సూర్యకాంతి డిప్రెషన్ తగ్గిస్తుంది.సోరియాసిస్ మొటిమలు ఎగ్జిమా ఫంగల్ ఇన్ఫెక్షన్ల వంటి చర్మ సంబంధిత వ్యాధులకు సూర్యకిరణాలు చక్కని  చికిత్స కూడా.ఉదయం సాయంత్రం కొంతసేపయిన సూర్యుని లేలేత కిరణాల స్పర్శను అనుభవించాలి.

Leave a comment