సూర్య కిరణ స్పర్శ లేకపోతే శరీరానికి అనారోగ్యాలు రావటం ఖాయం అంటున్నారు ఎక్స్ పర్డ్స్ మొటిమలు ,ఫంగస్ ఇన్ పెక్షన్ వంటి చర్మ సంభందిత అనారోగ్యాలు సూర్య కిరణా లు సోకడం ఒక చికిత్స గా భావించవచ్చు . రక్తంలో అధిక కొలస్ట్రాల్ ను సైరాయిడ్ హార్మన్లు పునరుత్పత్తి కి అవసరం అయ్యే సెక్స్ హార్మొన్ లుగా మార్చగలిగే శక్తి ఈ కిరణాలకు ఉంది . సూర్య కిరణాలు రోజు లో ఒక్కసారి శరీరానికి సోకినా రక్తపోటు తగ్గుతుంది . రోగనిరోధక శక్తి పెరుగుతుంది డిప్రషన్ తగ్గుతుంది . ఎండ తగిలితే కమిలి పోతామనే భమం లేకుండా ఉదయం సాయంత్రపు లేలేత కిరణాలు శరీరానికి సోకేలా చేస్తే నే చర్మం ఆరోగ్యంగా ఉంటుంది .

Leave a comment