వేసవి వస్తేనే సన్ స్క్రీన్ అప్లైయ్ చేయాలి అనుకొంటారు నిజమే వేసవిలో చర్మంపై సూర్య కిరణాల ప్రభావం అత్యధికంగా ఉండే మాట వాస్తవమే అయితే ఒక్క వేసవికే ఈ ఎస్.పి.ఎఫ్ క్రీములను పరిమితం చేయకుండా కౌంట్ ఎక్కువ తక్కువతో ఏడాది పోదువునా ఏ సీజన్ లో అయినా ఎండలోకి వెళుతున్నా ఎస్.పి.ఎఫ్ గల క్రీములు వాడాలని ఎక్స్ పర్ట్స్ చెపుతున్నారు. అయితే ఇలాంటి సన్ స్క్రీన్స్ నిరంతరం వాడితే వాటి ప్రభావం చర్మంపై ఉంటుందని భయపడతారు. కానీ ఈ క్రీముల వల్ల ఎలాంటి సమస్యలు రావనీ ,చర్మాన్నీ క్యాన్సర్ లాంటి అనారోగ్యాల భారీనా పడకుండా రక్షిస్తాయని ఇటీవలే పరిశోధనలు చెపుతున్నాయి

Leave a comment