ఎండ నుంచి చర్మాన్ని కాపాడుకోవాలంటే సన్ స్ర్కీన్ వాడలసిందే. అయితే ఎలాంటి సన్ స్ర్కీన్ ఎంచుకోవాలి.ప్రకటనల్లో కనపడే సన్ స్ర్కీన్ లు చర్మానికి ఉపయోగపడే ఎస్.పి.ఎఫ్ ఖచ్చితంగా ఉంటుందని నమ్మకం లేదు. అందువల్ల మెడికేటేడ్ సన్ స్ర్కీన్ వాడమంటున్నరు ఎక్స్పర్ట్. అందువల్ల బ్రాండ్ స్ర్పక్టమ్ సన్ స్ర్కీన్ ఎంచుకోవాలి.ఇవి అన్ని చొట్ల దోరకవు. అతినిలలోహిత కిరణాల నుంచి కూడా చర్మాన్ని రక్షణ కల్పిస్తాయి. ఎల్ఈడీ బల్బ్ ల నుంచి వేలువడే యువి కిరణాలు నుంచి చర్మాన్ని రక్షిస్తాయి. వీటిలో కెమికల్ ఫిజికల్ రకాలుంటాయి. ఇవి రెండు మంచివే. ఎండ వేళ బయటకి పోతే సన్ స్ర్కీన్ ముందే అప్లయ్ చేసుకోవడం మంచిది.

Leave a comment