సమృద్ధిగా పోషకాలను లభించే ఆహారంగా ఒక సర్వేలో మెడిటేరియన్ డైట్ ముందు నిలిచింది.ఈ డైట్ లో గుండె ఆరోగ్యంగా ఉంటుంది బరువు పెరగరు మధుమేహం కంట్రోల్ లో ఉంటుంది. రోజు పండ్లు కూరగాయలు ఆరోగ్యకరమైన ఫ్యాట్స్ ను తీసుకోవాలి.పాల ఉత్పత్తులు మితంగా ఉండాలి వారంలో రెండు సార్లు చేపలు, గుడ్లు, బీన్స్ తప్పనిసరిగా తినాలి. రెడ్ మీట్ కూర మితంగానే తీసుకోవాలి బాదం, వాల్ నట్స్, జీడిపప్పు, పిస్తా పప్పులు మితంగా తినాలి. విత్తనాల్లో సన్ ఫ్లవర్ విత్తనాలు దోస గింజలు తింటే ఆరోగ్యం. సి ఫుడ్ చాలా మంచిది.

Leave a comment