దక్షిణ కొరియాకు చెందిన చోయ్ సూన్-హ్వా 80 ఏళ్ల వయసులో మోడలింగ్ లోకి వచ్చారు ఆసుపత్రిలో నర్సుగా పని చేసే చోయ్ ఒక రోగి రికమండేషన్ తో 74వ ఏటా సియోల్ ఫ్యాషన్ వీక్ లో అరంగేట్రం చేశారు. దక్షిణ కొరియాలో ప్రచురితం అయ్యే హార్పర్స్ బజార్, ఎల్లె  వంటి ప్రముఖ మేగజైన్ ల కవర్ పేజీల పైన ఆమె ఫోటో వేశారు. దానితో ఆమె పాపులర్ అయిపోయి వాణిజ్య ప్రకటనల్లో నటించారు తర్వాత గ్లోబల్ మిస్ యూనివర్స్ పోటీల్లో కూడా పాల్గొన్న చోయ్ 80 ఏళ్ల వయసు లోనూ ఆమె తన అందమైన తెల్లని వత్తయిన జుట్టుతో చక్కని దుస్తులతో ఒక మోడల్ అయ్యేందుకు వయసు అడ్డంకి కాదని నిరూపించారు.

Leave a comment