భారత బ్యాడ్మింటన్ స్టార్ పి.వీ సింధు కెరీర్ లో మరో గొప్ప విజయం నమోదైంది. చైనా జపాన్ ఫైనల్ బరిలో దిగిన సింధు సూపర్ సిరీస్ టైటిల్ ను గెలుచుకుని చైనా ప్లేయర్ ను ఓడించి యావత్ భారతావనిలో మరోసారి మురిపించింది. సైనా నెహ్వాల్ క్రీడించి శ్రీకాంత్ తర్వాత చైనా ఓపెన్ సూపర్ సిరీస్ ప్రీమియర్ టైటిల్ నెగ్గిన మూడో భారతీయ ప్లేయర్ గా సింధు గుర్తింపు పొందింది. ఈ 21 సంవత్సరాల హైద్రాబాద్ అమ్మాయి బ్యాడ్మింటన్ లో పేరున్న అన్ని టోర్న్ ల్లో పతకాలు గెలిచినట్లయింది. రియో ఒలంపిక్స్ లో రజతం ప్రపంచ చాంపియన్ లో రెండు కాంస్యాలు ఉచెర్ కప్ టీమ్ ఈవెంట్ లో రెండు కాంస్యాలు ఆసియా క్రీడల ఈవెంట్ లో కాంస్యం కామన్ వెల్త్ గేమ్స్ లో వ్యక్తిగత కాంస్యం గ్రాండ్ ఫ్రీ గోల్డ్ టైటిల్స్ ఇప్పుడు సూపర్ సిరీస్ టైటిల్ మొత్తం మూడేళ్ళలో అద్భుతమైన విజయాలు సాధించింది. సింధు కు శుభాకాంక్షలు.
Categories
Gagana

సూపర్ సిరీస్ టైటిల్ నెగ్గిన సింధు

Leave a comment