శరీరంలో ఏ మాత్రం అలసట నీకోసం కనబడితే వెంటనే ఓ మాత్ర మింగితే చాలినంత శక్తి వస్తుంది . ఇక పనులన్నీ  హుషారుగా ముగించవచ్చు. ఇది నిజమే అయినా శరీరానికి శక్తీ పోషకాలతో రావాలి గానీ మాత్రలతో కాదు. ఒక్క ఐరన్  మాత్రలో నీరసం సత్తా లేకుండా పారి పోతుందనీ నీరసంగా ఉందంటే ‘ బి ‘ కాంప్లెక్ వేసుకోండి అని ఉచిత సలహాలు వింటాo. ఆధునిక జీవన విధానం మారిన ఆహారపు అలవాట్లు పోషకాల లోపానికి దారి తీస్తున్నాయి. ఈ పోషకాల లేమిని భర్తీ చేసేందుకు సప్లిమెంట్స్ ప్రత్యమ్నాయాలనే చెపొచ్చు. కానీ ముందుగా చేయాల్సింది సమతులాహారం తింటూ పోషకాలు సమకూరేలా చూసుకోవటం సప్లిమెంట్స్ . ఆహారానికి ప్రత్యామ్నాయం కాదని గుర్తించాలి. వయస్సు ఆహార ప్రాధాన్యతలు చేసే పనిని బట్టి పోషకాల సప్లిమెంట్స్ అవసరం ఉంటుంది. మహిళలకు కాల్షియం సప్లిమెంట్స్ అవసరపడతాయి. కానీ అందరికీ ఒకే స్థాయిలో కాదు అందరికి మెనోపాజ్ తర్వాత కూడా బన్నీ డోస్ లతో సరిపోవచ్చు. ఇవన్నీ వైద్యుల సలహాతో మాత్రమే  వాడవలిసి ఉంటుంది.

 

Leave a comment