నాణ్యమైన బ్రాండ్ ఎంచుకొంటే ఐలైనర్ ను కళ్ళ రిమ్స్ లో అఫ్లైయ్ చేయవచ్చు అంటారు మేకప్ ఎక్స్ పర్ట్స్.పేరున్న కంపెనీలు కళ్ళ పరిసర ప్రాంతాలకు అప్లైయ్ చేయవలసిన బ్యూటీ ప్రోడెక్ట్స్ ని సురక్షితమైన పరీక్షలు జరిపిన పదార్థాలనే వాడతారు. కంటి ప్రాంతం చాలా సున్నితంగా ఉండి ఇరిటేషన్ కు ,ఎర్రబడేందుకు దారి తీస్తుంది కనుక ఈ ప్రోడెక్ట్స్ ఏదైనా వాడే ముందర ప్యాబ్ టెస్ట్ చేసుకోవాలి. అలాగే కొన్న ప్రతిసారి ఎక్స్ పైరీ డేట్ చెక్ చేసుకుని తీసుకోవాలి. లిక్విడ్ ఐలైనర్ వాడేటప్పుడు బ్రాండ్ చూసి ఎంచుకొంటే మంచిది.

Leave a comment