పుల్వామ ఉగ్రదాడి,దేశ సరిహద్దుల్లో సైనికుల సాహసం చూసి యువత భారతదేశం పులకించారు. ఈ స్ఫూర్తి తో గుజరాత్ లోని సూరత్ కు చెందిన చీరెల వ్యాపారి వినోద్ కుమార్ సర్జికల్ స్ట్రైక్ సృష్టించారు. యుద్దపు వార్తలు వింటూనే కొన్నిగంటలల్లో విహర్ కానుక చీరెలపైన మిరాజ్ యుద్ద విమానాలు ,కదన రంగంలో భారత సైనికుల పోరాటాలు ప్రింట్ చేశారు. ప్రధాని మోదీ ముఖ చిత్రం ప్రత్యేక ఆకర్షణ . ఈ చీరె డిజైన్ బయటికి వచ్చీ రాగానే 200 ఆర్డర్లు వచ్చాయి. ప్రసార మాధ్యమాల్లో ఈ చీరెకు మంచి ఆదరణ దక్కింది.