ఈ మధ్య కాలంలో నేను సూర్యుడిని చూడనే లేదు అంటోంది ప్రియాంకా చోప్రా. దేశం కానీ దేశంలో న్యూయార్క్ లో టి.వి కోసం షూటింగ్ లో ఉంటున్నాను. రాత్రంతా షూటింగ్ లో ఉంటున్నాను. రాత్రంతా షూటింగ్ పగలు నిద్రపోవడం. సూర్యుడు ఉదయించక ముందే షూటింగ్ పూర్తి అవ్వుతుంది. ఇంకా ఇంటికి పోగానే నిద్రపోతున్నాను అంటోంది ప్రియాంక. అమెరికన్ టీవి షో కాంటికొ ధర్డ్ సిరీస్ ప్రారంభం అయ్యాయి. రెండు సీజన్ విజయవంతంగా పూర్తి చేసిన ప్రియాంకా మూడో సిరీస్ చేస్తుంది. ఇందులో చోప్రా పోలీస్ ఆఫీసర్ పాత్ర పోషిస్తోంది. హెయిర్ కట్ షార్ట్ గా కూత లుక్ తో కనిపిస్తుంది ప్రియాంకా.

Leave a comment