సూర్య నమస్కారాలను పూర్తి శారీరక వర్కవుట్స్ అంటారు. 12 యోగాసనాలతో కూడిన సూర్య నమస్కారాలు శరీరంలోని కీలక కండరాలను బలంగా చేస్తాయి. స్టిఫ్ నెస్ తగ్గిస్తాయి. కండరాలు,జాయింట్లు లిగ్ మెంట్లు పూర్తిగా ఎముకల వ్యవస్థని బలోపేతం చేసి పోశ్చర్ ని మెరుగు పరిచి బ్యాలెన్స్ ఇస్తాయి. వెన్నుముక, కండరాలు జాయింట్లు సామర్ధ్యం పెంచి వార్ధక్యాన్ని జాప్యం చేయిస్తాయి. ఒత్తిడి తగ్గాలంటే ఈ సూర్య నమస్కారాలు చేయాలి, స్ట్రెయిన్ అలసట లేకుండా శరీరంలోని అన్ని భాగాలకు వ్యాయామం దొరుకుతుంది. శరీరానికి చక్కని టోనింగ్ దొరుకుతుంది. ఒకసారి ఈ యోగసనాలు ఆరంభిస్తే బద్దకం పోతుంది, శరీరం చురుగ్గా అవుతుంది,

Leave a comment