Categories
జపాన్ వాళ్ళకి దాదాపు అందరికీ అందమైన దట్టమైన వెంట్రుకలు ఉంటాయి. వాళ్ళలో దాదాపు ఎవరికీ బట్టతల ఉండదు. వాళ్ళు ప్రతిరోజు తీసుకునే ఆహారంలో 150 మైక్రోగ్రాముల సుషి అనే సముద్రంలో పెరిగే మొక్కను చేపలు ,రోయ్యలతో కలిపి తీసుకొంటారు. అలాగే జుట్టు బాగా పెరిగే పోషకపదార్థాలు కూడా తింటారు. సముద్రంలో పెరిగే సుషి అన్న కలుపు మొక్కతో శిరోజాల ఎదుగుదల బావుంటుందని వాళ్ళ నమ్మకం .ఈ మెక్కలో ఐయోడిన్ లవణాలు అధికం .ఈ కారణం వల్లనే వాళ్ళకి మంచి ఆరోగ్యవంతమైన జుట్టు ఉంటుందంటారు.