కామన్ వెల్త్  క్రీడలలో సుశీల దేవి లిక్మాబమ్ రజత పతకం సాధించింది. 48 కేజీల జూడో ఫైనల్స్ లో రెండో స్థానంలో నిలిచింది మేరీకోమ్ పుట్టిన మణిపూర్ లోనే సుశీలాదేవి జన్మించారు. తల్లి చావోచి, తండ్రి మనిహర్.  ఇంపాల్ లోని స్పోర్ట్ అత్తారింటి ఆఫ్ ఇండియా ప్రాక్టీస్ మొదలు పెట్టిన సుశీల పటియాలా లోని నేషనల్ సెంటర్ ఆఫ్ ఎక్సలెన్స్ కు మారింది. 2008 లో జూనియర్ నేషనల్ ఛాంపియన్ షిప్ లో సిల్వర్ మెడల్ గెలుచుకొని మణిపూర్ ఖ్యాతిని పెంచింది సుశీలాదేవి. ఆమె ప్రస్తుతం మణిపూర్ పోలీస్ శాఖ ఇన్స్పెక్టర్ గా పని చేస్తోంది.

Leave a comment