ప్రపంచంలోనే అతి పొడవైన వేలాడే వంతెన రష్యాలోని సోబి నేషనల్ పార్కులో చూడొచ్చు . నదులు దాటాలన్నా ,కొండలు దాటాలన్నా వంతెనలు కావాలి కానీ ఈ వంతెనను ,కొండలు లోయలలో తిరుగాడే జంతువులను ,వాటి సహజ పరిస్థితులలో చూసేందుకు గాను నిర్మించారు . 650 అడుగుల ఎత్తులో 1800 నిడివి గల ఏ వంతెన రెండేళ్ళ పాటు ఎంతో కష్టపడి కట్టారు మూడువేలమంది ఈ వంతెన పై నిలబడి పార్కులో విశేషాలు చూడవచ్చు .

Leave a comment