సీత సినిమా టైటిల్ రోల్ చేస్తుంది కాజల్.ఈ సినిమాలో కాజల క్యారక్టర్ లో కొంత నెగిటివ్ షేడ్స్ ఉంటాయి. పదేళ్ళకు పైగా అగ్రనాయకల లిస్ట్ లో ఉన్న కాజల్ ని సక్సెస్ రహస్యం ఏంటి అని అడిగితే నాకు సూటయ్యే పాత్రలు ఎంచుకోవడం సినిమాలో నా పాత్ర వైవిద్యం అది ఆడియెన్స్ కి ఎంత కనెక్ట్ అవుతుందనే విషయం కూడా మనసులో ఉంచుకుంటాను.క్వాలిటీ ఆఫ్ పర్ఫామెన్స్ నాకు ముఖ్యం. నాకు రోల్ మోడల్స్ అంటూ ఎవరు లేరు నాకు రోల్ మోడల్స్ అంటూ ఎవరు లేరు. ప్రముఖ నటి నటుల నుంచి ఒక్కో డిఫరెంట్ క్వాలిటీని అభిమానంతో తీసుకుంటా అంటుంది కాజల్.

Leave a comment