ఎప్పుడు శరీరం, తాజాగా సువాసనలతో నిండి వుండాలంటే స్నానం చేసే నీటిలో ఒకటో రెండో నిమ్మకాయల రసం పిండుకోంటే చాలు. దీని వల్ల శరీరం తాజాగా వుంటుంది. టీ ట్రీ ఆయిల్, పుదీనా ఆకులు కుడా మంచి ప్రత్యామ్నాయం అలాగే ఎక్కువగా స్పయిసీ గా వుండే పదార్ధాల జోలికి వెళ్ళకూడదు. నీరు బాగా తాగితే శరీరంలోని టాక్సిన్స్ విడుదలైపోయి శారీరక దుర్వాసనలు వుండవు. యాంటీ పరిస్పిరెంట్ ప్రభావం రోజంతా వుంది వంటి పైన మచ్చలు రానివ్వద్దు. ఫ్రూట్ స్ప్రే వల్ల పాదాలు దుర్వాసన రాకుండా ఉంటాయి. ముఖ్యంగా రెండు పూటలా శుబ్రంగా స్నానం చేస్తే ఎటువంటి దుర్వాసనా కొట్టదు.

Leave a comment