Categories

కేరళ స్కూళ్లలో ఒకటో తరగతి లో చేరే పిల్లల కోసం ప్రవేశోత్సవం చేస్తారు.ఆ ఉత్తరం కోసం ఇంటర్ మొదటి సంవత్సరం చదువుతున్న భద్ర హరి ఒక పాట రాసింది.శస్త్ర సాంకేతిక,వ్యవసాయ రంగాల్లో కేరళ సాధిస్తున్న పురోగతి గురించి ఆ పాట లో రాసింది భద్ర హరి ప్రభుత్వం ఈ పాటను స్వాగత గీతం గా ఎంపిక చేసింది.ప్రముఖ సంగీత దర్శకుడు అల్ఫాన్స్ జోసెఫ్ ఆ పాటకు ట్యూన్ కట్టాడు.అంత చక్కని పాట రాసిన భద్ర హరి మలయాళ భాషలో పై చదువు చదివి లెక్చరర్ ఉద్యోగం చేస్తూ చక్కగా కవయిత్రిగా కూడా గుర్తింపు పొందాలనుకొంటుంది.