Categories
శక్తి కపూర్ కూతురు శ్రద్ధాకపూర్ మంచి యాక్టర్ ,సింగర్ కూడా .సొంతంగా బిజినెస్ చేస్తుంది కూడా. అంటే సెలబ్రెటీ కబుర్లు కూడా అంతే స్థాయిలో ఉంటాయికదా. నేను సంతోషంగా ఉన్నాను అంటే కెరీర్ లో నా సక్సెస్,నా సంపాదన ,సినిమాలు ,యాడ్స్ కాదు. నేను కోరినట్లు జీవిస్తేనే నాకు సంతోషం. నాకు నచ్చినపని స్వేచ్ఛగా చేయటంలో ఆనందం .ఒక వేళ అందులో ఫెయిల్ అయినా పెద్ద ప్రాబ్లం కాదు. ఎందుకంటే నాకు ఇష్టమైన , నాకు నచ్చే పనే చేస్తాను కదా అంటుంది శ్రద్ధాకపూర్. ఇంత ఆత్మవిశ్వాసంతో ఉంటే మరి జీవితం మొత్తం సంతోషమే.