అందమైన ఖరీదైన వస్త్రాల పియన్ కుడా స్వేధం, యాంటీ- పాస్పరెంట్ కలిసి పసుపు రంగులో, డార్క్ కలర్ లో మచ్చలు పడతాయి. లేత రంగు షర్లులు, జాకెట్లు బహుములాలలో ఈ మరకలు ఎక్కువగా కనిపిస్తాయి. లిక్విడ్ లాండ్రీ డిటర్జెంట్లు లేదా గాఢమైన వాషింగ్ పౌడర్ లు వాటిని వేసి 15 నిమిషాల పాటు గోరువెచ్చని నీళ్ళలో నానా నివ్వాలి. స్వేదానికి వాసనా వుండదు అయితే చర్మం పైన గల బాక్టీరియాతో కలిసి దుర్వాసన వస్తుంది. ఫ్యాబ్రిక్స్ వీటిని పిల్చుకునే చమట వాసన వస్తాయి. ప్రతి మిషన్ వాష్ లోను హ్యాండ్ వాష్ లోను బకెట్ లో ఒక కప్పు బేకింగ్ సోడా కలిపితే స్వేదం వాసనలు బాక్టీరియా నశిస్తాయి లేదా దుస్తుల్ని ఓ గంట సేపు నాన బెట్టి వాష్ చేయాలి.

Leave a comment