ఉష్ణోగ్రత పెరుగుతున్న ఈకాలంలో కొన్ని పానియాలు ఇంట్లో చేసుకుంటే బావుంటుంది, స్వీట్ లస్సీ పాకెట్స్ లో దొరుకుతుంది కాని ఇంట్లో చేసుకోవటం కుడా తేలికే. రెండు కప్పుల పెరుగు, పావు కప్పు చల్లని పాలు, పంచదార, కొంచెం తాజా క్రీమ్ ,యాలకుల పోడి, పాల మీగడ అన్ని కలిపి బ్లెండ్ చేయాలి. దీన్ని ఫ్రీజ్ లో పెట్టుకుంటే కమ్మని స్వీట్ లస్సీ తో ఎంజాయ్ చేయవచ్చు.

Leave a comment