అనేక భారతీయ వంటకాల్లో సిల్వర్ ఫాయిల్ అలంకరించిన మిఠాయిలు కనిపిస్తారు. ఈ వంటకాల సిల్వర్ ఫాయిల్స్ కోసం మన దేశంలో ప్రతి ఏటా  రెండు లక్షల 75 కిలోల స్వచ్ఛమైన వెండి వాడతారట. కాజు, డిజార్ట్స్, సుగుంధ ద్రవయాలు డ్రై ఫ్రూట్స్ , తమలపాకులు, మౌత్ ఫ్రెషనర్లు, ఈ సిల్వర్ ఫాయిల్  లంకారణలో కనిపిస్థాయి. కెన్నీ మేఘాలయ వంటకాల్లో కూడా వీటిని ఉపయోగిస్తూ వుంటారు. ఇవి మంచివా కాదా అంటే చెప్పటం  కష్టం. కమర్షియల్ గా వాడే ఫాయిల్ చెప్పటం కష్టమే. ఇంట్లో చేసుకునే మిఠాయిలు పైన ఈ ఫాయిల్ వాడుదలుచుకుంటే దీన్ని వేళ్ళ మధ్య నలిపితే సవచమైన దైతే  మెరుపులుఅతుక్కుని కనిపిస్తుంది. కల్తీ అయితే చేతులకు అతుక్కుపోతుంది. బూడిద లాగా రాలుతుంది.

Leave a comment