పిల్లలకు స్వీట్లు,క్యాండీలు ఇష్టమైతే వాళ్ళ పైన కాస్త అదుపు వుంచాల్సిందే అంటున్నాయి అధ్యాయనాలు వాటి కారణంగా ప్యాటీ అమ్లాలు జీవ క్రియ వేగం బాగా దెబ్బ తింటుంది.వాళ్ళకు గుండె కు సంభందించిన వ్యాధులు వచ్చే అవకాశం ఉందంటున్నారు పరిశోధకులు.వేల మంది పిల్లలతో చేసిన ఒక అధ్యాయనంలో ముడి ధాన్యంతో చేసిన పదార్ధాలు తినే పిల్లల జీర్ణక్రియను దెబ్బతీసే ఓలియక్ ఆమ్లం చాలా తక్కువగాను స్వీట్లు తినే పిల్లల్లో ఇది ఎక్కువగాను ఉన్నట్లు తేలింది.తియ్యని పదార్ధాల పై ఇష్టాన్ని రుచికరమైన పదార్ధాల పైకి మళ్ళించే ప్రయత్నం చేయమని తల్లిదండ్రులకు సలహా ఇస్తున్నారు.

Leave a comment