ప్రతి ఒక్కరికి నిమిషం ఖాళీ ఉండని జీవితమే ఉద్యోగం కుటుంబం మధ్య సయోధ్య కుదుర్చుకొంటునే జీవితం గడిచిపోతుంది అంటుంది 68 ఏళ్ల జాఫ్రా విన్ ఫ్రే టాక్ షో హోస్ట్ గా, నటిగా, దాతగా మానవతా వాదిగా ఎంతో పేరుంది ఆమెకు. ఒక్క సారి ఏం చేయకుండా కూర్చోవటం నాకు ఎంతో సంతోషాన్ని ఇస్తుంది. కొన్ని వారాల పాటు టీవీ చూడను నగరానికి దూరంగా నా ఎస్టేట్ లో ఒక్క దాన్ని గడుపుతాను. స్విచ్చింగ్ ఆఫ్ కష్టమైనదే కానీ ఒక్కసారి అలవాటైతే ఆందోళన, ఒత్తిడి, బిపి అన్ని తగ్గిపోతాయి. సంపూర్ణ ఆనందాన్ని సాధనతో అందుకోవడం అంటే ఇదే అంటుంది విన్ ఫ్రే. నా అసలైన ఆనందం ఒక్కసారి ఒంటరితనం లోనే దొరుకుతుంది అంటుంది విన్ ఫ్రే.

Leave a comment