ప్రకృతికి దగ్గరగా జీవించే మనుష్యులు ప్రపంచ వ్యాప్తంగా ఒకేరకం పండగలు జరుపుకొంటారు . సంక్రాంతి పండగకు  కనుమనాడు ఎద్దులకు ముస్తాబుచేసి ఉరేగించటం తెలుగు ప్రాంతాల్లో అలవాటు అలాంటిదే ఓ పండగ స్విట్జర్లాండ్ లో జరుగుతుంది . అయితే ఇక్కడ గోమాతలను పూజించే పండగ చాల వైభవంగా జరుపుకొంటారు . ఈ ఉత్సవంలో లక్షల కొద్దీ ఆవులు పాల్గొంటాయి . గోమాతల కొమ్ములను చక్కాగా పువ్వులతో అలంకరిస్తారు . ఈ పండగ ,పశువులకు కృతజ్ఞతలు చెప్పే పండగ . అందుకే ఆవులతో పాటు రైతులు ఈ ఊరేగింపులో పాల్గొని సందడి చేస్తారు .

Leave a comment