పని ఒత్తిడి వల్ల కళ్ళ కింద వలయాలు వస్తాయి. అలాంటప్పుడు స్వచ్చమైన ఆల్మండ్ ఆయిల్ ని కళ్ళచుట్టు రాసి కాసేపు మసాజ్ చేస్తే పోతాయి. అలాగే కీరా బంగాళా దుంప రసం కలిపి కంటి కింద రాసి ఇరవై నిమిషాల ఆగి కడిగేస్తే చాలు. అలాగే బయటకు వెళ్ళే ముందర కళ్ళకింద ఒక్క చుక్క నీళ్ళు అద్ది సన్ స్క్రీన్ అప్లైయ్ చేస్తే నలుపు రంగు వలయాలు రాకుండా ఉంటాయి.నిద్ర తక్కువై కళ్ళు ఉబ్బితే వాడేసిన టీ బ్యాగ్స్ ఫ్రిజ్ లో పెట్టి ఆ చల్లనివి కళ్ళపై కాసేపు ఉంచుకొంటే కళ్ళు ఫ్రెష్ గా అయిపోతాయి.

Leave a comment