చాలా సినిమాల్లో,కథల్లో నిజ జీవితంలో భర్తలు,లేదా ప్రియులు తాము ప్రేమించిన వాళ్ళను చెంప దెబ్బ కోటేసి అది తమ హక్కుగా ప్రేమ గా ప్రకటించుకొని ఉంటారు. అయితే చెంపదెబ్బకొట్టటం చెయ్యి చేసుకోవటమే కానీ ప్రేమ ఎలా అవుతోంది. నేను నటిస్తున్న థప్పడ్ కథ కూడా ఇదే థప్పడ్ అంటే చెంపదెబ్బ. ఆలా దెబ్బ కొట్టిన భర్త నుంచి విడాకులు కోరే భార్య కథ ఇది అంటోంది తాప్సీ. ఈ సినిమ ఉద్దేశ్యం ప్రేమ పేరుతొ వ్యక్తిత్వం పై దెబ్బ పడితే సహించి ఊరుకోవద్దని చెప్పటం ఈ సినిమ కథ నాకెంతో నచ్చింది. అంటోంది తాప్సీ.

Leave a comment