వర్షాలు మొదలయ్యాయి. ఇప్పుడు మేకప్ విషయలో మార్పులు చేయవలసిందే. నీళ్ళతో తడిసిన మేకప్ చెదరకుండా జెల్, క్రీమ్ తరహా ఉత్పత్తులు వాడటం మొదలుపెట్టారు. ఫౌండేషన్,బ్లష్ వంటి క్రీమ్ తరహావి ఐ లైనర్‌, మస్కరా వంటివి జెల్ తరహవి ఎంచుకోవాలి. మంచి కంపెనీ ఉత్పత్తులు తీసుకుంటే మొహం పాడైపోకుండా ఉంటుంది. మాయిశ్చరైజర్ తర్వాత ఫౌండేషన్ రాసుకోవాలి.మేకప్‌ తర్వాత మాయిశ్చరయిజర్ రాసుకోవడం మంచిది. మేకప్ తర్వాత వాటర్ ప్రూఫ్ స్ప్రే చల్లితే నీళ్ళతో తడిసిన పాడవ్వకుండా ఉంటుంది.

Leave a comment