ఏ హోటల్ కైనా వెళితే భోజనం తర్వాత టేబుల్ పైన సోంఫ్ వున్న ప్లేట్ ఎదురుగ్గా కనిపిస్తుంది. పంచదార పాకంలో ముంచి తీసినట్లు కనిపించే కరకరలాడే సోంఫ్ ను రెండు పలుకులైనా నోట్లో వేసుకుంటాం. నోట్లో మంచి వాసన ఉన్నట్లు వుంటుంది. ఇది సుగంధ ద్రవ్యం గానే కాకుండా ఎన్నో ప్రయోజనాలు వున్నాయని చెప్పుతున్నారు ఆహార నిపుణులు. సొంఫ్ మెదడు లోని జ్ఞాపక శక్తి కేంద్రాల్ని బలోపేతం చేస్తాయంటున్నారు. రక్తంలో పేరుకు పోయిన అనేక కాలుష్యాలను దూరం చేస్తున్నారు. సోంఫ్ తినే వారిలో ఛాతీపట్టేసే సమస్యలు ఉంటుందిట. అన్నింటికంటే ముఖ్యంగా సోంఫ్ స్వాసనుతాజాగా వుంచుతుందిట నోటి దుర్వాసన అరికడుతుంది. నోటి దుర్వాసన అరికడుతుంది.

Leave a comment