Categories
అనువైన స్నేహాలు అనుకున్నంత ఆరోగ్యకరం కాకపోవచ్చు కాబట్టే వ్యక్తిగత వివరాలు ఫోటోలు పెట్టకండి ముఖ్యంగా మనసు ఇచ్చే సంకేతాలు వినండి అంటున్నారు ఎక్సపర్ట్స్. రిక్వెస్ట్ మెసేజ్ పంపించిన వెంటనే వారిని జోడించకండి. ప్రొఫైల్ ఊరు పేరు ఎన్ని రోజులు గా వాడుతున్నారు వారి ముఖ్య స్నేహితులు వాళ్ల వివరాలు గమనించాలి. సామాజిక మధ్యమలన్నాక ఫోటోలు షేర్ చేయటం మామూలే వాళ్ళు పెట్టె పోస్టులు సంభాషణ జాగ్రత్తగా చూసి నిజమైన స్నేహితుల్లాగే అనిపిస్తేనే రిక్వెస్ట్ ఓకే చేయాలి. కాకపోతే ఈ స్నేహాలు ఎప్పుడూ ఆరోగ్యకరం కావన్నది మరచిపోవద్దు ఏమాత్రం ముఖ పరిచయం లేని వారి స్నేహం పరిచయం వరకే ఉంచితే మంచిది.