Categories
WhatsApp

తక్షణ శక్తి ఇచ్చే స్వీట్ కార్న్.

సమ్మర్ ను ఫైరింగ్ సీజన్ అంటారు. ఉష్ణోగ్రతలు శరీరం పై మూడ్స్ పై ప్రభావాన్ని చూపిస్తాయి. వేసవిలో వచ్చే ప్రమాదం డీ హైడ్రేషన్ కనుక నీటి శతం అధికంగా వుండే పండ్లు, కూరగాయలు తప్పని సరి. వాటిలో సహజ చక్కరలు వేసవి తపాన్ని తగ్గిస్తాయి. వర్షాలకు మొక్కజొన్న పోత్తులకు ముడి పెడతారు కానీ వేసవికి ఇవి ఎంతో మేలైనవి. స్వీట్ కార్న్ శక్తిని ఇస్తుంది. శారీరానికి కీలక మైన యాంటీ ఆక్సిడెంట్స్ విడుదల చేస్తుంది. అలాగే పుచ్చకాయలోని చక్కర లికోపెన్ శరీరానికి తగినంత శక్తిని ఇస్తాయి. నీటి శాతం ఎక్కువ వుండే కీరా సూపర్ సమ్మర్ ఫుడ్. వేసవిలో వీధి వీధిలో కనబడే కొబ్బరి బొండాలు డీహైడ్రేషన్ అరికట్టడంలో సమర్దవంతంగా పని చేస్తాయి. కొత్తి మీర వేరి విరి గా వండటం వల్ల డీహైడ్రేషన్ రాకపోతే ముఖ్యమైన వితమిన్ లు శారీరానికి అందుతాయి. పాలకూర ఎంతో మంచి ఆహారం హీట్ స్ట్రాక్స్ నుంచి కాపాడుతుంది.

Leave a comment