ఆడవాళ్లు హ్యాండ్ బ్యాగ్స్ పైన ఎప్పుడు చాలా కామెంట్లు వస్తుంటాయి. అంతలేసి బ్యాగుల్లో వాళ్ళు ఏమేం మోస్తూ వుంటారో అని. కొన్ని సార్లు అధ్యయనాలు కూడా జరిగాయి. తీరా సరదా కోసం ల;లేదా అంతంత బరువున్న బ్యాగ్ లు మోస్తే ప్రాబ్లమ్ ఉంటుందీ అని సర్వే చేస్తే బరువైన హ్యాండ్ బ్యాగ్ లో తలనొప్పి వస్తుందని తేలింది. హ్యాండ్ బ్యాగ్ బరువుకీ తలనొప్పికీ సంబంధం ఏమిటంటే ముందుగా భుజం మెడనొప్పిగా ఉండటం దీర్ఘకాలం ఆ నెప్పి ఆ కండరాలు బలహీనమైన మెడ పక్కకి అది దీర్ఘకాలం తలనొప్పికి దారి తీస్తుందిట. ఒకవేళ హ్యాండ్ బ్యాగ్ లో బరువైన పుస్తకాలు ఇతర వస్తువులు మోయవలిసిన ఉద్యోగం కనుక చేస్తుంటే చేతులు మార్చమంటున్నారు. అటు ఇటు మారుస్తూ వుండే ఈ నొప్పుల నుంచి కొంతవరకు తప్పించుకోవచ్చు. తర్వాత వీలైనంత వరకు బ్యాగ్ లో బరువు తగ్గించమని హితవు చెపుతున్నారు.
Categories
WhatsApp

తల నొప్పికి హ్యాండ్ బ్యాగ్ కారణం కావచ్చు

ఆడవాళ్లు హ్యాండ్ బ్యాగ్స్ పైన ఎప్పుడు చాలా కామెంట్లు వస్తుంటాయి. అంతలేసి బ్యాగుల్లో వాళ్ళు ఏమేం మోస్తూ వుంటారో అని. కొన్ని సార్లు అధ్యయనాలు  కూడా జరిగాయి. తీరా సరదా కోసం లేదా అంతంత బరువున్న బ్యాగ్ లు మోస్తే ప్రాబ్లమ్ ఉంటుందీ  అని సర్వే చేస్తే బరువైన హ్యాండ్ బ్యాగ్  లో తలనొప్పి వస్తుందని తేలింది. హ్యాండ్ బ్యాగ్ బరువుకీ తలనొప్పికీ సంబంధం ఏమిటంటే ముందుగా భుజం మెడనొప్పిగా ఉండటం దీర్ఘకాలం ఆ నెప్పి ఆ కండరాలు బలహీనమైన మెడ  పక్కకి అది దీర్ఘకాలం తలనొప్పికి దారి తీస్తుందిట. ఒకవేళ హ్యాండ్ బ్యాగ్ లో బరువైన పుస్తకాలు ఇతర వస్తువులు మోయవలిసిన ఉద్యోగం కనుక చేస్తుంటే చేతులు మార్చమంటున్నారు. అటు ఇటు మారుస్తూ వుండే ఈ నొప్పుల నుంచి కొంతవరకు తప్పించుకోవచ్చు. తర్వాత వీలైనంత వరకు బ్యాగ్ లో బరువు తగ్గించమని హితవు చెపుతున్నారు.

Leave a comment