రకుల్ ప్రీత్ సింగ్ సొంత వ్యాపారం లోకి ప్రవేశించాక కొత్త కొత్త పరిచయాలు ఫిట్ నెస్ పట్ల యూత్ లో పెరిగిన శ్రద్ధ చూసాక ఇప్పుడు అందరికీ మంచి సలహాలు ఇస్తోంది. ఎప్పుడైతే మార్పు అవసరం అని భావిస్తారో అప్పుడప్పుడే ఆచరించాలి. కానీ కొత్త సంవత్సరం కోసం ఎదురు చూడనే వద్దు. నేనైతే డిసిప్లిన్ గర్ల్. అలవాట్లు ఖచ్చితంగా మార్పులు చేసుకుంటూ టైం విషయంలో పంక్చువల్ గా వుంటా. ఫిట్ నెస్ పైన మమకారం కొద్దీ విపరార్థేమైన వర్కవుట్స్ చేస్తా. మంచి పర్సనాలిటీ కోసం ఆరోగ్యం కోసం వ్యాయామం జీవితంలో భాగంగా ఉండవలిసిందే. లక్ ఉండాలి కానీ మన తలరాత ను మార్చేది మాత్రం మన కష్టమే. వృత్తి పట్ల అంకిత భావంతో నిజాయితీగా వంద శాతం కష్టపడితే మన తలరాత జీవితం అన్నీ మారిపోతాయి. వృత్తి పరంగా నాకు ఈ ఏడాది చాలా గొప్పగా ఉంటుంది. మహేష్ బాబు సాయి ధరమ్ తేజ్ బెల్లంకొండ శ్రీనివాస్ అక్కినేని నాగార్జున నాగ చైతన్య కళ్యాణ్ కృష్ణ తో నటించే సినిమాలన్నీ ఈ సంవత్సరం రిలీజ్ అవుతాయి. ఈ జీవితంలో నేను ఫుల్ హ్యాపీ అంటోంది రకుల్ ప్రీత్ సింగ్.
Categories
Gagana

తలరాత మార్చుకోవచ్చంటున్న రకుల్

Leave a comment