ఈ సంవత్సరం డెన్మార్క్ లో నిర్మించిన ఇసుక శిల్పం గిన్నిస్ వరల్డ్ రికార్డ్స్ లో చోటు చేసుకుంది. ఇసుక తో నిర్మించే కోట లతో రికార్డ్ సృష్టించేందుకు ఇప్పుడు అన్ని దేశాలు పోటీ పడుతున్నాయి. 2009 లో జర్మనీ లో నిర్మించిన సైకత దుర్గం 18 మీటర్ల ఎత్తున నిలిచి రికార్డ్ అందుకోగా ఇప్పుడు డెన్మార్క్ ఆ రికార్డును సొంతం చేసుకుంది. 2021 లో ఆ దేశం లోని ఆదేశంలోని బ్లోకస్ అనే చోట నిర్మించిన ఈ ఇసుక భవనం ఎత్తు 21 మీటర్లు అంటే మూడు నాలుగు అంతస్థుల ఎత్తు. ఈ ఇసుక భవనాన్ని రక్షించేందుకు డెన్మార్క్ ప్రభుత్వం ప్రత్యేక చర్యలు తీసుకొంటోంది.

Leave a comment