క్రమ శిక్షణ కోసం పిల్లల్ని కొట్టడం చాలా సహాజంగా చూస్తూ ఉంటాం. అలా కొడితే మన అహాం శాంతిస్తుందేమో గానీ అది పిల్లల మనసులపై శాశ్వసతమైన ప్రభావం చూపెడుతోంది. వాళ్ళని కొట్ట ముందర వాళ్ళు ఎంత బలహీనులు ,మనల్ని తిరిగి కొట్టే సాహాసం చేయకుండా ఎంత నిస్సహాయంగా మనవైపు చూస్తారో ఏడుస్తారో గమనించమంటున్నారు ఎక్స్ ఫర్ట్స్ . అలా తల్లిదంద్రుల చేతుల్లో రిలేషన్ షిప్ సమస్యలు ఎదుర్కోంటారు. తమని కొట్టి దండించిన తల్లిదండ్రులను చిన్న తనంలోనే నమ్మటం మానేసి ,పెద్దయ్యాక కూడా వాళ్ళు ఎవర్ని నమ్మరు. వాళ్ళు వాళ్ళ పిల్లల విషయంలో దండనే కరెక్ట్ అనుకొంటూ ఎదుగుతారు .పిల్లల్ని శిక్షించే ముందర ఈ విషయం గుర్తుపెట్టుకోండి అంటున్నారు ఎక్స్ పర్ట్స్.

Leave a comment