పూల్ మఖాన్ అనేవి తామర పువ్వుల నుంచి వచ్చే గింజలు. ఇవి వనతకాల్లో విరివిరిగా వాడుతారు. ఉడకబెట్టి వేయించి కూరల్లో వాడతారు. వీటిలో సోడియం, తక్కువ పోటాషియం ఎక్కువ వుండటం వల్ల రక్త పోటు నియంత్రణలో వుంటుంది. ముదురు గోధుమ తెలుపు రంగుల్లో వుండే ఇవి చూసేందుకు ఆకర్షణీయంగా ఉంటాయి. ఉత్తర భారత దేశంలో వీటి తో స్వీట్లు తయ్యారు చేస్తారు. ఎండిన వాటి కంటే పచ్చిగా ఉన్నప్పుడే పోషకాలు ఎక్కువ. డయాబెటిక్ రోగులకు ఇవి మంచి ఆహారం. కీళ్ళ ఒప్పులకు దాదాపుగా ఇవి మంచి ఆహారం. కీళ్ళ నిప్పులకు దాదాపుగా ఇది మందు లాంటిదే. గర్భిణులు బాలింతలు వీటిని తింటే నీరసం పోయి ఆరోగ్యంగా వుంటారు. వీటి తో చేసుకోగల వంటలు లిస్టు ఎక్కువగానే వుంది. వీటిని వంటల్లో భాగంగా చేసుకుంటే కుటుంబానికి ఆరోగ్యం ఇస్తాయి.

Leave a comment