కొన్ని సెలయేళ్ళు తామర పువ్వులతో నిండి వున్నాయి. వెడల్పాటి ఆకులతో తామర మొగ్గలు, పువ్వులు చూడటం అద్భుతమైన అనుభవం. అందం మాత్రమేనా, ఈ తామర పూల గింజల్లో బోలెడన్ని పోశాకాలుంటాయి అంటున్నారు ఎక్స్ పర్ట్స్. వీటిని వేయించ, ఉడగబెట్టి  కూరల్లో వాడుతుంటారు, కొందరు పచ్చిగానే తింటారు. ఉత్తర భారత దేశంలో పండగలలో వీటితో స్వీట్స్ తయ్యారు చేస్తారు. సోడియం తక్కువ పొటాషియం ఎక్కువ. కీళ్ళ నొప్పులను తగ్గించే శక్తి గలవి ఈ గింజలు. ఇవి బ్లాడ్ షుగర్ స్దాయిని తగ్గిస్తాయి. బి.పి ని నియంత్రణ లో ఉంచుతాయి. గర్భిణులు, బాలింతలు సందేహించకుండా వీటిని ఆహారం లో భాగంగా తీసుకోవచ్చు.

Leave a comment