ఏడేళ్ళుగా పరిశ్రమలో వున్నా రెజీనా కెసాండ్రా ఇప్పుడు తమిళంలో బిజీ అయిపోయింది. ప్రస్తుతం ఐదు సినిమాల్లో నటిస్తున్న రెజీనా జో అచ్యుతానంద సినిమా తనకు బాగా నచ్చిన సినిమా అంది. అలాగే ‘నెంజమ్ మరప్పతిళ్ళై’ నా హృదయానికి దగ్గరగా వచ్చిన సినిమాఅని చెప్పుతుంది. ఇప్పుడు తమిళంలో ఓ సినిమా లో పాట పాడి సిన్గేర్గ నిరుపించుకుంది. డబ్బింగ్ తనే చెప్పుకుంటుంది. ఈ ఏడేళ్ళ కాలంలో నటన విషయంలో వంకలు లేవు సక్సస్ రేట్ పర్వాలేదు. టాలీవుడ్ లో మరీ జోరు లేదు కానీ కొలీవుడ్ లో మాత్రం సంతృప్తి గానే వుంది. నేను చేసిన ప్రతి తమిళ సినిమా పెద్దదే. కానీ నేనీ నాడు ఇంత స్ధితిలో ఉండటానికి మాత్రం తెలుగు పరిశ్రమే కారణం. నేను చాలా హార్డ్ వర్కర్ ని అందుకే ఆ కష్టానికి తగ్గ ప్రతి ఫలం తమిళ సినిమాల్లో దొరికింది. లేదా ఆల్లా భాషే కదా నాకు ఏ భాషా  చిత్రమినా ఒక్కటే అంటుంది రెజీనా.

Leave a comment