ఇవాళ్టి తరం అమ్మాయిలకు కెరీర్ పైన ఉన్న శ్రద్ధ సమాజం పైన కూడా వుంది. అందుకు నిదర్శనం న్యూయార్క్ లో వుండే అంజలీ చంద్రశేఖర్. ఈమె సామజిక సేవకు భారత ప్రభుత్వం నేషనల్ యూత్ అవార్డు ఇచ్చింది. అంజలి స్వస్థలం చెన్నయ్. మంచి ఆర్టిస్ట్ చిన్నపటినుంచి బొమ్మలు గీస్తోంది. తన చిత్రాల ద్వారా బాల కార్మికులు ప్రక్రుతి వైపరీత్యాలు పునరావాస బాధితుల సహాయార్ధం విరాళాలు సేకరిస్తోంది. భారత దేశంలో మధుమేహం తో బాధపడే పసివాళ్ల కోసం ఇన్సులిన్ ఇతర మందులు కొనేందుకు తన చిత్రాల ద్వారా ఇంటెర్నేషనల్ డయాబెటిస్ చారిటీ కి మూడు లక్షల విరాళం ఇచ్చింది. అంజలి చిత్రానికి యునైటెడ్ నేషన్స్ పోస్టర్ ఫర్ పీస్ కాంటెస్ట్ లో మూడో బహుమతి వచ్చింది. పిక్చర్ ఇట్ అన్న ప్రాజెక్ట్ ద్వారా విరాళాలు సేకరిస్తోంది అంజలి. ఈమె గీసిన బొమ్మలు యూనిసెఫ్ యూనిస్కో లాంటి సంస్థలు కొనుగోలు చేసాయి. 22 ఏళ్ల వయసులో అంజలి చాలా సమయం సేవా కార్యక్రమాలకే వినియోగిస్తోంది.
Categories
Gagana

తన ప్రతిభ తోనే ఇతరులకు చేయూత

Leave a comment