బాహుబలి కోసం తమన్నా కత్తి యుద్ధం గుర్రపు స్వారి నేర్చుకునింది.ఇప్పుడు కూడా తను చేస్తున్న ‘నా నువ్వే’ సినిమా కోసం ట్యాంగో డాన్స్ నేర్చుకోటుంది. ఈ ట్యాంగో డాన్స్ లో కాస్త జూమ్నాస్టిక్ కూడ కలిసివుంటుంది. అమెరికన్,యూరోిపియన్ కౌంట్రీస్ లో ఈ డాన్స్ బాగా ఫెమస్ .ఈ ప్రత్యేకమైన డాన్స్ కోసం తమన్నా న్నత్య దర్శకురాలు బృంద ఆద్వార్వంలో బాగా కష్టపడి ప్రాక్టీస్ చేస్తున్నారు. తొలిసారి ఈ డాన్స్ చేస్తున్నాను.ఇది అనుకుంత ఈజీ కాదు ప్రాక్టీస్ చేస్తున్న చిన్న దెబ్బలు అయ్యాయి. జూమ్నాస్టిక్ కూడా కలిపి కాని బృంద మాస్టర్ చాలా హెల్ప్ చేస్తున్నారు గబగబా నర్చుకుంటున్నాను అంటుంది తమన్నా. సినిమా లో చాలంజె తప్పదు కదా.

Leave a comment