జనవరి 26 రిపబ్లిక్ డే కోసం ఈ సంవత్సరం ఆర్మడే కవాతు ను నడిపించబోతుంది తన్వా షెర్గిల్ . ఈమె 72వ ఆర్మ్ డే  కవాతు ను కూడా నడిపించింది . గత ఏడాది లెఫ్టినెంట్ భావన కస్తూరి రిపబ్లిక్ డే పెరేడ్ లో ఆల్ మెన్ ఆర్మీ కంటింజెంట్ కు సారథ్యం వహించింది . తన్వా ఆర్మీ కెప్టెన్ . మహిళగా తన్వా కు ఇది గర్వకారణమైన భాద్యత తన్వా నడిపించబోతున్న పెరేడ్ లో ఇన్ ప్రాంటీ కాంబాట్ లెహరల్ . బి ఎం పి -2కె ,దనుషు గాన్ పిస్టల్ ,హార్స్ ఆఫ్ సిగ్నల్స్, సిక్ లైట్ ఇన్ ప్రాంటీ ,కుమాప్రన్ రెజిమెంట్ గ్రైనడియర్ ,పారాచ్యుట్ రెజిమెంట్ ఉన్నాయి . ఈ దేశ రక్షణ బలగాలను ముందుండి నడిపించబోతుంది తన్వా షెర్గిల్ .

Leave a comment