ఈ వేసవి ఎండల్లో అదరగోట్టేస్తాయి. ఇంటి నుంచి మంచి నీళ్ళు పట్టుకు పోయినా కాసేపట్లో అయిపోతాయి. అందుబాటులో దొరికే నీళ్ళు అనారోగ్యమేమోనని భయం వేస్తుంది. ఇదిగో అలంటి భయం పోగొట్టేలా వచ్చాయి లైఫ్ సేవర్ బాటిల్స్. అతి నీల లోహిత కాంతి తో పని చేసే బ్యాటరీలను చొప్పించిన ఈ బాటిల్లు ఇలాంటి నీళ్ళు అయినా వదబోస్తాయి. ఏ టాప్ నుంచి నీళ్ళు కట్టుకున్నా భయం లేకుండా నీళ్ళు తాగొచ్చు. కొన్ని ప్రదేశాల్లో క్లోరిన్ క్లోర్ మైన్ శాతం ఎక్కువగా వుండే నీళ్ళే దొరుకుతాయి. ఆ పదార్ధాల శాతాన్ని తగ్గించి వదబోసే హైద్రోస్ వంటి బాటిళ్ళు చాలానే తగ్గించి వదబోసే హైడ్రోస్ వంటి బాటిళ్ళు చాలానే వస్తున్నాయి. ఈ లైఫ్ సేవర్ బాటిళ్ళు చాలానే వస్తున్నాయి. ఈ లైఫ్ సేవర్ బాటిళ్ళు కలుషిత నీటిలోని వైరస్, ఇతర బాక్టిరియా, సుక్ష్మ జీవుల్ని ఇస్తాయి. వెంటనే ఇలాంటి రెండు బాటిళ్ళు కొనుక్కొంటే వేసవి కాలం కాస్త భయం లేకుండా బతకొచ్చు.
Categories
WoW

టాప్ నీళ్ళని ఫిల్టర్ చేస్తాయి

Leave a comment