క్యాబేజీ చాలా మంది బొత్తిగా నచ్చదంటారు. చప్పగా ఉందనో,ఉడుకుతుంటే వాసన బాగోదనో పక్కన పెట్టేస్తారు. కానీ ఈ క్యాబేజీ పూవులో లెక్కలేనన్ని ప్రయోజనాలు ఉన్నాయి. ఇందులో సి విటమిన్ సమృద్ధిగా ఉంటుంది. ఇది ప్రీ రాడికల్స్ ను అడ్డుకొంటుంది. ఇన్ పెక్షన్ల నివారణకు క్యాబేజిలోని సల్ఫర్ ఉపయోగపడుతోంది. యాంటి ఇఫ్ల మేటరీ కాబట్టీ కీళ్ళ నొప్పులు, జ్వరం, ఎలర్జీలు దురదలు రాకుండా కాపోడుతోంది. కాల్షియం, పొటాషియం సమృద్ధిగా ఉండి ఎముకలు పుష్టిగా ఉండేందుకు క్యాబేజీ ఎంతో ఉపయోగపడుతుంది.

Leave a comment