ఒక సినిమా చిత్రిఅకరణలో నేను వేధింపులకు గురయ్యాను అంటుంది అమైనా దస్తర్. మనసుకు నచ్చింది, రాజు గాడు సినిమాలో నటించిన అమైనా నన్ను వేధించిన వారి పేర్లు చెప్పే ధైర్యం నాకు లేదు ఎందుకంటే వాళ్ళు పవర్ ఫుల్ వ్యక్తులు. కానీ ఎప్పుడో ఒకరోజు ఖచ్చితంగా వాళ్ళ పేర్లు చెబుతా నన్ను వేధించిన వారికి ఒకటే చెబుతున్నా ఇకనైన ఆ వేధింపులు ఆపండి. మీ పేరు ప్రఖ్యాతలు కాపాడలేవు అన్నారామే. ఆ సినిమా షూటింగ్ గురించి చెబుతూ పాట షూటింగ్ లో ఒక నటుడు నాతో అసభ్యంగా ప్రవర్తించాడు, నా చెవిలో ఈ సినిమాకోసం నీతో కలిసి పని చేయడం సంతోషంగా ఉంది అన్నాడు. అప్పటి నుంచి అతనితో నేను మాట్లాడలేదు.ఆ నటుడితో చనువుగా ఉండమని అతనికి సారీ చెప్పమని నిర్మాత,దర్శకుడు చెప్పారు నేను అతన్ని దూరంగా ఉంచినందుకు చాలా చేదు అనుభావాలు ఎదుర్కోని చివరకు క్షమాపణలు చెప్పింది అమైనా దస్తూర్.

Leave a comment