ప్రపంచ వ్యాప్తంగా సంచలనం సృష్టించిన మీ టూ ఉద్యమం మొదట్లో న్యూయార్క్ కి చెందిన తరానా బుర్కే మొదలు పెట్టి 2006 నుంచి లైంగిక వేధింపులకు వ్యతిరేఖంగా గాళ్స్ ఫర్ జండర్ ఈ క్వాలిటీ అనే సంస్థను స్థాపించింది. మహిళలకు న్యాయం జరిగేలా చేసేందుకు మొదలు పెట్టిన ఈ సంస్థ ద్వారా వర్క్ షాప్ నిర్వహిస్తుంది.ఒక టీనేజ్ అమ్మాయి ఎదుర్కొన్న లైంగిక వేధింపులు తెలసి మీటూ ప్రారంభించింది.

Leave a comment