పశ్చిమ బెంగాల్ లో వున్న తారాపూర్ లో ఉన్న తారాపీఠ్ అమ్మవారి దర్శనం చేసుకుని వద్దాం పదండి.
ఇక్కడ భక్తులు “ఆమ్ఫన్” తుఫాన్ బారిన పడి ఎన్నో ఇబ్బందులు పడుతున్నారు.అమ్మవారి ఆలయంలో భక్తులు ప్రత్యేక పూజలు నిర్వహిస్తారు.శివుడు కైలాసంలో క్షీరసాగర మధనంలో మధిస్తున్నప్పుడు వచ్చిన విషాన్ని లోకోద్ధరణ కోసం ఆ విషాన్ని సేవించాడు.దాని ప్రభావంతో శివయ్య పార్వతీదేవి ఒడిలో మత్తుగా సేద తీరాడు.అట్టి సమయంలో పార్వతీదేవి శివయ్యను పసివాడిగా తన ఒడిలో స్ధన్యం ఇస్తున్న భంగిమలో దర్శనం ఇస్తారు.అమ్మవారు నీలపు రంగులో ఉంటుంది.

నిత్యప్రసాదం:కొబ్బరి,తీపి పదార్థాలు  ఎక్కువగా వుంటాయి.

       -తోలేటి వెంకట శిరీష

Leave a comment