గొలుసులు, గాజులు, ఉంగరాలు బ్రేస్ లెట్లు కుడా ఇప్పుడు స్టిక్కర్ల  రూపంలో  వస్తున్నాయి. ఈ టెంపరరీ మెటాలిక్ టాటూ స్టిక్కర్లు ఒక నిమిషంలో అంటించే. వెండీ, బంగారు నాగల్లా ఇవి కనిపిస్తూ వుంటే యూత్  కు నచ్చకుండా ఉంటాయా. అస్సలు టాటూ లో ఇప్పుడు యూత్ ఫేవరేట్స్. ఫ్యాషన్ స్టేటస్ గా  భావించే ఈ టాటూలు ఏ రూపంలో వచ్చినా నచ్చేస్తున్నాయి. కొత్తగా అచ్చం  నాగల్లాంటి  ఈ టాటూలయితే పంగడ గానీ, ఫంక్షన్స్ కు, కాలేజ్ ప్రోగ్రాంలకు  కరక్ట్ గా సూటవ్వుతాయని అమ్మాయి  వీటిని ఆకాశానికి ఎత్తేసారు.

Leave a comment