మూసీ వరదల్లో హైదరాబాద్ చిక్కుకుంటే వరదా లో ఉంటూనే ఎంతోమంది స్త్రీలకు అండగా నిలిచారు తయ్యాబా బేగం.దేశంలో మొదటి ముస్లిం మహిళ మంత్రి తయ్యాబా బేగం. మద్రాస్ విశ్వవిద్యాలయం నుంచి డిగ్రీ సంపాదించిన తొలి ముస్లిం మహిళ గ్రాడ్యుయేట్ జాతీయోద్యమం లో స్త్రీల గొంతుకను సమర్థంగా వినిపించిన యోధురాలు. భర్త ప్రోత్సాహంతో మహిళా విశ్వవ్యాప్త కి సామాజిక సేవా కార్యక్రమాల్లోనూ విశేష కృషి చేశారు. అఖిల భారత మహిళా సంస్థ ఉపాధ్యక్షురాలిగా ఎంతో సేవ చేశారు. ప్రస్తుతం జరుగుతున్న అమృత మహోత్సవాల్లో జీవితాలను ధారపోసిన తయ్యాబా బేగం వంటి మహిళలను తలచుకోవటం ధర్మం కర్తవ్యం కూడా.

Leave a comment