లావుగా ఉన్నానని టీజ్ చేస్తే ,అలా టీజింగ్ కు గురైన వారి బాడీ మాస్ ఇండెక్స్ లో ప్రతి సంవత్సరం 33 శాతం పెరుగుదల కనిపిస్తోందట. వెయ్యి మందికి పైగా పాల్గొన్న ఈ అధ్యయనంలో టీజంగ్ గురైన వారు ఎక్కువగా ఒత్తిడికి గురవటం వల్ల కార్టిసాల్ అనే బరువు పెరిగేందుకు సహాకరించే హార్మోన్ విడుదల అవుతుందనీ బరువు పెరగటానికి ఇదోక కారణం అయితే టీజంగ్ కు గురైన వాళ్ళు ఒత్తిడితో ఎక్కువ ఆహారం తీసుకొని ఇంకా ఎక్కువ బరువు పెరుగుతున్నారని రుజువైంది.

Leave a comment